మరణం...
చివరనున్న కిటికీలోంచి బయట వెలుగు రేకులు నెమ్మదిగా విచ్చుకుంటాయి...
చివరనున్న కిటికీలోంచి బయట వెలుగు రేకులు నెమ్మదిగా విచ్చుకుంటాయి...
తెల్లవారుతుంది ... మామూలుగానే!
‘నువ్వు లేకపోయినా గాలి వీస్తుంది...
సముద్ర కెరటాలు ఆగిపోవు...
పక్షులు ఎగురుతూనే వుంటాయి.
సూర్యోదయాలూ సూర్యాస్తమయాలూ జరుగుతూనే వుంటాయి.
అన్నీ మామూలుగానే వుండి నీకు స్నేహితులు మాత్రం లేకపోవడమే మరణం అంటే..!’

దయచేసి ఓ నేస్తమా!
ReplyDeleteఈ దారున మరనాన్ని
నా దరి చేరనీకుమా!