నీవే నా ప్రాణమని తలచాను..
కానీ ఈ పయనం తాత్కాలికమని
కాలమే తెలిపాక
నిను విడిచి నేనెలా ఉండగలను మిత్రమా...
వీడలేక వీడలేక
నిను వీడి వెనుతిరిగి చూడలేక
కదులుతున్నా కాలంతో...
భారమైన హృదయంతో...
నను మన్నించు ఓ మిత్రమా...!
మరుజన్మలోనైనా నీతోనే ఉంటాను...
నిను వీడని నీ నీడై
కలకాలం నీ తోడై...!!!
No comments:
Post a Comment